Artwork

محتوای ارائه شده توسط Babu - NewSense.Podcast@gmail.com. تمام محتوای پادکست شامل قسمت‌ها، گرافیک‌ها و توضیحات پادکست مستقیماً توسط Babu - NewSense.Podcast@gmail.com یا شریک پلتفرم پادکست آن‌ها آپلود و ارائه می‌شوند. اگر فکر می‌کنید شخصی بدون اجازه شما از اثر دارای حق نسخه‌برداری شما استفاده می‌کند، می‌توانید روندی که در اینجا شرح داده شده است را دنبال کنید.https://fa.player.fm/legal
Player FM - برنامه پادکست
با برنامه Player FM !
icon Daily Deals

NewSense - A Telugu Satirical Podcast

اشتراک گذاری
 
Manage series 3532370
محتوای ارائه شده توسط Babu - NewSense.Podcast@gmail.com. تمام محتوای پادکست شامل قسمت‌ها، گرافیک‌ها و توضیحات پادکست مستقیماً توسط Babu - NewSense.Podcast@gmail.com یا شریک پلتفرم پادکست آن‌ها آپلود و ارائه می‌شوند. اگر فکر می‌کنید شخصی بدون اجازه شما از اثر دارای حق نسخه‌برداری شما استفاده می‌کند، می‌توانید روندی که در اینجا شرح داده شده است را دنبال کنید.https://fa.player.fm/legal

ఇది ఒక సెటైరికల్ podcast.
న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము.
This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

  continue reading

18 قسمت

Artwork

NewSense - A Telugu Satirical Podcast

19 subscribers

updated

iconاشتراک گذاری
 
Manage series 3532370
محتوای ارائه شده توسط Babu - NewSense.Podcast@gmail.com. تمام محتوای پادکست شامل قسمت‌ها، گرافیک‌ها و توضیحات پادکست مستقیماً توسط Babu - NewSense.Podcast@gmail.com یا شریک پلتفرم پادکست آن‌ها آپلود و ارائه می‌شوند. اگر فکر می‌کنید شخصی بدون اجازه شما از اثر دارای حق نسخه‌برداری شما استفاده می‌کند، می‌توانید روندی که در اینجا شرح داده شده است را دنبال کنید.https://fa.player.fm/legal

ఇది ఒక సెటైరికల్ podcast.
న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము.
This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

  continue reading

18 قسمت

Alle Folgen

×
 
పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు మనం చాలా పొలిటికల్ సర్వేలను, ఒపీనియన్ పోల్స్ లను చూస్తున్నాం వీటిని ఎలా నిర్వహిస్తారు? 5 స్టెప్ ప్రాసెస్ వీటిని గుడ్డిగా నమ్మొచ్చా? మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com…
 
ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని background స్టోరీ ఏంటి? 2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి? "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com…
 
ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు మెయిన్ గా రూలింగ్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ - మరి ఫండ్స్ ఎలా వస్తాయి? నల్ల ధనం ఆగుతుందా? ఈ విషయాలు చూద్దాం "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి? 2015 లో ఏమైంది? MLC ల ఎలక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్? ప్రస్తుతం ఏమవుతున్నది? "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు? 3 సంవత్సరాల క్రితం ఏమైంది? అప్పుడు సమ్మె ఎందుకు విరమించారు? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఈ ఎపిసోడ్ లో: మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ - కోర్టు లో కేసు, తిరుమల లో నినాదాలు - అమరావతి గోవిందా తొండలు పట్టుకుందాం రండి - నిక్కరు లో తొండలు అంటున్న రేవంత్ రెడ్డి భారతరత్న పురస్కారం, ఇమ్రాన్ ఖాన్ & స్థిరత్వం లేని పాకిస్థాన్ ప్రభుత్వాలు "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఈ ఎపిసోడ్ లో : టీడీపీ vs జనసేన సీట్ల సర్దుబాట్లు, ఈడపిల్ల ఆడపిల్ల అయ్యింది -> మళ్ళీ ఆడపిల్ల ఈడపిల్ల , దొర్లుడు పుచ్చకాయ కి పవర్ ఎక్కువ అంటున్న నితీష్ కుమార్ ICJ తీర్పు - ఇజ్రాయెల్ - రష్యా - వెనిజుయేలా "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఈ ఎపిసోడ్ లో: బాలయ్య కి కోపమొచ్చింది , విజయవాడ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఇండిగో ఫ్లైటా మజాకా, సుప్రీం కోర్ట్ క్రొత్త ఉత్తర్వులు - మిడిల్ ఈస్ట్ + ఇరాన్ vs పాకిస్తాన్ "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు కు 17A లో ఊరట? కుమ్మేసుకుందాం ఆంధ్రా, సంబరాల రాంబాబే, కాటేసిన సనాతన ధర్మం & అంతర్జాతీయ న్యాయస్థానం లో సౌత్ ఆఫ్రికా "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఈ ఎపిసోడ్ లో బ్యాక్ బెంచర్ల గురించి బ్యాక్ బెంచెర్ల గొప్పతనం గురించి మాట్లాడుకుందాం సరదాగా.. "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు గారి - రా తరలి రా, అన్న చెల్లెళ్ళ అనుబంధం, నేషనల్ న్యూస్ స్టోరీస్: బిల్కిస్ బానో, సుచితా సేథ్, నేషనల్ & ఇంటర్నేషనల్: మోడీ & మాల్దీవ్స్ "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఈ ఎపిసోడ్ లో వ్యూహం గొడవ, ప్రతివ్యూహాలు, ఆడుదాం ఆంధ్రా, అయోధ్య లో హడావిడి, ఆఫ్రికా లో ప్రజాస్వామ్యాలు .. వీటి గురించి.. "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
ఈ ఎపిసోడ్ లో బిగ్-బాస్ 7, కొనసాగుతున్న బీజేపీ సుపరిపాలన & కోసేస్తా అంటున్న అర్జెంటీనా అధ్యక్షుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం .. "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
తెలంగాణా లో ఫ్రీ బస్సు ఆర్టికల్ 370 - సుప్రీం కోర్టు తీర్పు కాల్పుల విరమణ ఫై వీటో వేటు "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
In this episode, the following topics are covered: తెలంగాణాలో మొదలయిన ఇంకో అధ్యాయం కుక్కతో వచ్చిన ముప్పు - మహువా మోయిత్రా నిజమయిన లెజెండ్, లయన్ & డిక్టేటర్ "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com
 
Loading …

به Player FM خوش آمدید!

Player FM در سراسر وب را برای یافتن پادکست های با کیفیت اسکن می کند تا همین الان لذت ببرید. این بهترین برنامه ی پادکست است که در اندروید، آیفون و وب کار می کند. ثبت نام کنید تا اشتراک های شما در بین دستگاه های مختلف همگام سازی شود.

icon Daily Deals
icon Daily Deals
icon Daily Deals

راهنمای مرجع سریع

در حین کاوش به این نمایش گوش دهید
پخش